శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో సోమవారాలు

శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ ఎంతో విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా కార్తీక పూర్ణిమ మరీ ప్రాశస్త్యం కలిగినది. మహా శివరాత్రితో సమానమైన…

శివానుగ్రహానికై…. శ్రీ శివ రక్షా స్తోత్రం

పరమేశ్వరాన్రుగహం పొందడానికి దక్షిణాయన పుణ్యకాలం ఎంతో మంచిది. ఇది ఉపాసనా కాలం. పరమేశ్వరుని ఆరాధనకు యోగ్యమైన కాలం. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం, ఇలా ప్రఖ్యాత తిథులన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి.…

విశ్వనాధాష్టకం..శివ అనుగ్రహాన్ని ఇట్టే ఇచ్చే అద్బుతం

కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం, కాబట్టి ఈ మాసంలో చాలా మంది ఆ పరమాత్ముడుని నిరంతరం స్మరిస్తూ, ఆయనకు సంభందించిన వచనాలు వింటూ, కార్తీక పురాణం పఠనం చేస్తూ, ఆ ఆదిదేవుని కృపకు…

కార్తీక మాసంలో ‘కాలభైరవాష్టకం’ వింటే సర్వ కష్ట ఉపశమనం

భైరవుని శివుని ప్రతిరూపం అంటూంటారు. ప్రాచీన శివాలయాల్లో ఇప్పటికీ చాలా చోట్ల భైరవ విగ్రహానికి ప్రత్యేకత వుంటుంది. శునకవాహనముతో కూడిన ఈ భైరవుడు.. వారణాసి శివాలయానికి క్షేత్రపాలకుడిగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం…

ఇంత గొప్ప స్త్రోత్రం ఇంకెక్కడా దొరకదు

 లలితాసహస్రనామం గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే…ఈ చరాచర సృష్టిలో ఆ స్త్రోత్రాన్ని మించిన ఫలితాన్ని ఇచ్చేది మరొకటి లేదు.  లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు.  సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత…

పదో రోజు…మాత.. ‘మహిషాసుర మర్దిని’గా

దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా ఈరోజు మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. పురాణోక్తం.. బ్రహ్మ వరప్రసాదం…

తొమ్మిదో రోజు – రాజరాజేశ్వరీ దేవిగా అనుగ్రహం

‘‘శంకరి, కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి, పరాత్పరి, గౌరి అంబ.. పరమ పావని, భవాని, సదాశివ కుటుంబిని…’’ ఈ  రోజున అమ్మ… శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ‘చతుర్భుజ’గా ,శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ…

ఎనిమిదవ రోజు దుర్గమ్మగా అనుగ్రహం

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణా౦ కన్యాభి: కరవాలఖేల విలద్దస్తా భిరాసేవితాం! హసైశ్చక్రగదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గం త్రినేత్రం భజే శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది.…

ఏడవరోజు అమ్మవారు..మహాలక్ష్మిగా అనుగ్రహం

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ద విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలిక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సర్వజగత్తులకి కారణమైన…

ఆరో రోజు అమ్మ అనుగ్రహం ఇలా..

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్. శరన్నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు.. ‘బాలా త్రిపుర సుందరి’గా దర్శశనమిస్తుంది. కాత్యాయనిగా…