‘గీతా జయంతి’ కానుక…తేలిక భాషలో ‘భగవద్గీత’

భగవద్గీత ..ఈ మహాకావ్యం గురించి వినని భారతీయుడు ఉండడు.  ప్రపంచానికి భగవాన్‌ శ్రీకృష్ణ పరమాత్మ  స్వయంగా అందించిన అద్బుత వ్యక్తిత్వ వికాసం  భగవద్గీత. ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు దాయాదులతో యుద్ధం చేయలేనని నిరాశతో ఆవేదనను వ్యక్తం చేయగా…

శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో సోమవారాలు

శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ ఎంతో విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా కార్తీక పూర్ణిమ మరీ ప్రాశస్త్యం కలిగినది. మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం కార్తీక పౌర్ణమి అని చెప్తారు.…

శివానుగ్రహానికై…. శ్రీ శివ రక్షా స్తోత్రం

https://www.youtube.com/watch?time_continue=73&v=VH1hQjDES0w&feature=emb_logo పరమేశ్వరాన్రుగహం పొందడానికి దక్షిణాయన పుణ్యకాలం ఎంతో మంచిది. ఇది ఉపాసనా కాలం. పరమేశ్వరుని ఆరాధనకు యోగ్యమైన కాలం. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం, ఇలా ప్రఖ్యాత తిథులన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి. దక్షిణాయనంలో కార్తీకమాసం చాలా విశేషమైంది.…

విశ్వనాధాష్టకం..శివ అనుగ్రహాన్ని ఇట్టే ఇచ్చే అద్బుతం

కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం, కాబట్టి ఈ మాసంలో చాలా మంది ఆ పరమాత్ముడుని నిరంతరం స్మరిస్తూ, ఆయనకు సంభందించిన వచనాలు వింటూ, కార్తీక పురాణం పఠనం చేస్తూ, ఆ ఆదిదేవుని కృపకు పాత్రులవుతూంటారు. శివుని ఈ మాసంలో స్మరిస్తే…

తొమ్మిదో రోజు – రాజరాజేశ్వరీ దేవిగా అనుగ్రహం

‘‘శంకరి, కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి, పరాత్పరి, గౌరి అంబ.. పరమ పావని, భవాని, సదాశివ కుటుంబిని...’’ఈ  రోజున అమ్మ... శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ‘చతుర్భుజ’గా ,శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ తొమ్మిది రోజుల అవతారమూర్తులనూ ‘నవదుర్గలు’గా కొలుస్తారు.  శంకర ఉవాచశక్తి…

ఏడవరోజు అమ్మవారు..మహాలక్ష్మిగా అనుగ్రహం

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ద విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలిక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు…

ఆరో రోజు అమ్మ అనుగ్రహం ఇలా..

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్. శరన్నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు.. ‘బాలా త్రిపుర సుందరి’గా దర్శశనమిస్తుంది. కాత్యాయనిగా పూజిస్తారు. గంధం రంగు వస్త్రాలతో అలంకరిస్తారు.…

శైలపుత్రి నమస్తుతే…తొలి రోజు తల్లి అనుగ్రహం పొందండి ఇలా…

https://www.youtube.com/watch?v=80HUGPxhslU&feature=emb_logo యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అంటూ అమ్మవారి ఆశీస్సులు కోసం సమస్త జనం భక్తితో పూజలు ప్రారంభించారు. దసరా ఉత్సవాలు మొదలైపోయాయి. దేవీ ఆరాధనలో దేశం మొత్తం మునిగిపోయింది. దుష్టులైన రాక్షసుల్ని…

ఆ పాత మధురానికి…సత్య యామిని కవర్ సాంగ్ తో ట్రిబ్యూట్

https://www.youtube.com/watch?v=KYxV5Xg6KEI&feature=emb_logo కొన్ని ఆ పాత మధురాలు వింటూంటే మనస్సు ఎక్కడికో వెళ్లిపోతుంది. అందుకేనేమో ..ఏ టీవీ ఛానెల్ లోనో హఠాత్తుగా పాత సాంగ్ రాగానే మన రిమోట్ …దానంతట ఆగిపోతుంది. మన హృదయం గతాన్ని స్పృశిస్తూ గమ్మత్తుగా మారిపోయి..ఆ రోజులను గుర్తు…

కళ్ల ముందు శివడుని నిలిపే ప్రయత్నం..అద్బుతం

https://www.youtube.com/watch?time_continue=1345&v=1p0dfvBR5ac&feature=emb_logo మన హిందూ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి.  కొందరు ఆయన్ని భోళా శంకరుడు అంటారు.   ఎందుకంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్తాడు. . “భోళా శంకరుడు”  పిలిస్తే పలుకుతాడు. ఏది కోరితే అది వెంటనే ఇచ్చేస్తాడు. మోక్ష…