అద్బుతం..ఈ భ్రమక శ్లోకం

మనం పెద్దగా పట్టించుకోవటం లేదు కానీ మనకి అద్బుతమైన సాహిత్య సంపద ఉంది. ఆసక్తి ఉండి ..ఆంధ్రామృత సమానమైన కావ్యాల్లోని సాహత్యాన్ని సన్నిహితంగా చూడాలే కానీ తనివి తీరదు. ఆ అమృతం ఎంత గ్రోలినా ఇంకా గ్రోలాలనే ఉత్కంఠ ఆగదు! ఈ…