ఇంత గొప్ప స్త్రోత్రం ఇంకెక్కడా దొరకదు

 లలితాసహస్రనామం గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే...ఈ చరాచర సృష్టిలో ఆ స్త్రోత్రాన్ని మించిన ఫలితాన్ని ఇచ్చేది మరొకటి లేదు.  లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు.  సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది…

పదో రోజు…మాత.. ‘మహిషాసుర మర్దిని’గా

దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా ఈరోజు మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. పురాణోక్తం.. బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న…

తొమ్మిదో రోజు – రాజరాజేశ్వరీ దేవిగా అనుగ్రహం

‘‘శంకరి, కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి, పరాత్పరి, గౌరి అంబ.. పరమ పావని, భవాని, సదాశివ కుటుంబిని...’’ఈ  రోజున అమ్మ... శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ‘చతుర్భుజ’గా ,శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ తొమ్మిది రోజుల అవతారమూర్తులనూ ‘నవదుర్గలు’గా కొలుస్తారు.  శంకర ఉవాచశక్తి…

ఏడవరోజు అమ్మవారు..మహాలక్ష్మిగా అనుగ్రహం

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ద విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలిక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు…

నవరాత్రులలో నాలుగో రోజు: లలితాదేవిగా అమ్మ అనుగ్రహం

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్| నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే|| "కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు…

మూడో రోజు: అమ్మ దర్శనం..కల్యాణ కారకం, శాంతి ప్రదం

'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా' శరన్నవరాత్రి మహోత్స వాలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఒక్కో ప్రాంతంలో అక్కడ ఆచార,సంప్రదాయాలను బట్టి అమ్మవారిని కొలవటం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు- సింహవాహిని. అన్నపూర్ణ దేవి,చంద్రఘంటగా భక్తులకు దర్శనమిస్తుంది.…