నవరాత్రులు 5 వ రోజు : అమ్మ ‘చదువుల తల్లి’గా అనుగ్రహం

”యా కుందేందు తుషారహార దవళా యాశుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండిత కరా యశ్వేత పద్మాసనా యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భిర్దేవైస్సదా పూజితా సమాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా” నవరాత్రి ఉత్సవాలు…

నవరాత్రులలో నాలుగో రోజు: లలితాదేవిగా అమ్మ అనుగ్రహం

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్| నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే|| “కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి…

మూడో రోజు: అమ్మ దర్శనం..కల్యాణ కారకం, శాంతి ప్రదం

‘పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా’ శరన్నవరాత్రి మహోత్స వాలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఒక్కో ప్రాంతంలో అక్కడ ఆచార,సంప్రదాయాలను బట్టి అమ్మవారిని కొలవటం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు-…

శైలపుత్రి నమస్తుతే…తొలి రోజు తల్లి అనుగ్రహం పొందండి ఇలా…

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అంటూ అమ్మవారి ఆశీస్సులు కోసం సమస్త జనం భక్తితో పూజలు ప్రారంభించారు. దసరా ఉత్సవాలు మొదలైపోయాయి. దేవీ ఆరాధనలో దేశం…

ఆ పాత మధురానికి…సత్య యామిని కవర్ సాంగ్ తో ట్రిబ్యూట్

కొన్ని ఆ పాత మధురాలు వింటూంటే మనస్సు ఎక్కడికో వెళ్లిపోతుంది. అందుకేనేమో ..ఏ టీవీ ఛానెల్ లోనో హఠాత్తుగా పాత సాంగ్ రాగానే మన రిమోట్ …దానంతట ఆగిపోతుంది. మన హృదయం గతాన్ని స్పృశిస్తూ…

కళ్ల ముందు శివడుని నిలిపే ప్రయత్నం..అద్బుతం

మన హిందూ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి.  కొందరు ఆయన్ని భోళా శంకరుడు అంటారు.   ఎందుకంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్తాడు. . “భోళా శంకరుడు”  పిలిస్తే పలుకుతాడు. ఏది కోరితే…

అద్బుతం..ఈ భ్రమక శ్లోకం

మనం పెద్దగా పట్టించుకోవటం లేదు కానీ మనకి అద్బుతమైన సాహిత్య సంపద ఉంది. ఆసక్తి ఉండి ..ఆంధ్రామృత సమానమైన కావ్యాల్లోని సాహత్యాన్ని సన్నిహితంగా చూడాలే కానీ తనివి తీరదు. ఆ అమృతం ఎంత గ్రోలినా…

దేవుడి దర్శనం అనంతరం గుడిలో ఎందుకు కూర్చోవాలి…?

సాధారణంగా మనం దేవాలయంకి వెళ్లినప్పుడు  దైవ దర్శనం అయ్యాక కొంచెంసేపు అక్కడ అరుగుమీదే  కూర్చుంటాం. ఈ విధంగా ఎందుకు కూర్చుంటామో మనలో చాలా మందికి తెలియదు.  పెద్దలు కూర్చోమన్నారు కాబట్టి కూర్చోవటమో లేక చిన్నప్పుడు…

ఘనంగా …57 వ శ్రీరామ నవమి కల్చరల్ ఫెస్టివల్ వేడుకలు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||. హిందువులు ఎంతో భక్తితో జరుపుకునే పండుగ శ్రీరామ నవమి. ఈ రోజుని కేవలం శ్రీరాముడి…

హైదరాబాద్ లోనే అనంత పద్మనాభుడు..సాఫ్ట్ వేర్ వాళ్లకి సంతోష పరంధాముడు

అనంత పద్మనాభ స్వామి అనగానే మనందరి ఆలోచనలు కేరళకు వెళ్ళిపోతారు. తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నేలమాళిగ,నాగబంధం కోట్ల కొలిదీ సంపద, దాని వెనక ఉన్న మిస్టరీ గుర్తుకు వస్తాయి. అయితే…