ఆది శంకరాచార్యులు వారి ‘నిర్వాణ షట్కం’

నిర్వాణ షట్కం గొప్పతనం ఏమిటీ అంటే.. ఆరు శ్లోకాలలో ఆత్మ స్వరూపాన్ని గురించి అద్భుతంగా బోధచేసారు ఆదిశంకరులు. ఈ శ్లోకాలు ఆత్మతత్వాన్ని గురించి చక్కగా తెలియచేశాయి కనుక, ఈ ఆరు శ్లోకాలని ఆత్మషట్కం అని కూడా కొందరు అంటారు.షట్కం అంటే ఆరు!