శివతాండవ స్తోత్రము..విన్నా, పఠించినా పుణ్యం అపారం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || || అంటూ సాగే ఈ స్త్రోత్రాన్ని రావణాసుర విరచితం, రావణాసురుడు దేశంలో అన్ని ప్రాంతాలను ఆక్రమించి బల గర్వముతో పార్వతి తో కూడి ఉన్న శివుడు నివాసమైన కైలాస పర్వతాన్ని కూడా  తన ఇరవై బాహువులతో పెకిలిస్తుండగా శివుడు ఉగ్రుడై వచ్చాడు. అప్పుడు ప్రమాదం శంకించిన రావణుడు. శివుని శామ్తింపజేయడానికి శివుని స్తుతిస్తూ సామవేద పూరితంగా శబ్ధాలంకారాలతో కూడిన శివస్తోత్రము. రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతూ మహాదేవుని ఆశువుగా చేసిన స్తోత్రం ఇది.  రావణుడు కూడా శివతాండవ సోత్రం ద్వారానే శివుడి కటాక్షం పొందాడని చెప్తారు. రావణుడే దీన్ని రాసి పాడి శివుడికి వినిపించాడు. ఈ శివతాండవ సోత్రం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఆ సోత్రాన్ని మీరు నిష్టగా పఠించిన్నా, విన్నా మీకు సరల ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ స్త్రోత్రాన్ని మీకు అందిస్తున్నవారు: శివ టీవి స్వరపరిచి,పాడిన వారు: ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్