‘శివపంచాక్షరి’ స్త్రోత్ర శ్రవణం…ఓ అద్బుత భక్తి విన్యాసం

కార్తీక మాసంలో  భక్తులు నిరంతరం శివ నామస్మరణలో ఉంటారు.  అలా వారు భక్తిలో లీనమయ్యేందుకు `శివపంచాక్షరి స్తోత్రాన్ని`ని జపించటం ఓ మార్గం! శివపంచాక్షరి అంటే శివుడుని జపించే అయిదు అక్షరాల అద్బుత మంత్రం. అదే…