పరమేశ్వరుడైన శంకరుని మహిమ అపారమైనది. ఆది అంతం లేనిది...అద్భుతమైనది. శివుని మహిమ వాక్కులకు, మనస్సునకు అందనిది. అందుకే ఆయన్ని తలిస్తే చాలు సర్వ పాపాలు పోయి..సర్వ మంగళం విరసిల్లుతుంది. ‘మహేశ్వరాదిచ్ఛేత్’…